విద్యా సంవత్సరం 2023-24 గాను ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నేడు అనగా 06.04.2024 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పాఠశాలల్లో CBA-3 మరియు SA-2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ పరీక్షల్లో విద్యార్థులు చక్కగా వారు నేర్చుకున్న ఈ విద్యా సంవత్సరపు జ్ఞానాన్ని పరీక్షించుకున్నారు. ఈ పరీక్షలలో వారు వ్రాసిన జవాబులు యొక్క 'కీ'లను మన రాష్ట్ర ఎస్సీఈఆర్టీ వారు అఫీషియల్ గా విడుదల చేసినారు ఈ "కీ" లను తరగతుల వారీగా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోగలరు.
◆ CLASSES- 1 TO 8 CBA-3
◆ CLASS-9 SA-2